Header Banner

రూ.5 లక్షలకే అదిరిపోయే టాటా కారు! ట్యాంక్ ఫుల్ చేస్తే 900 కి.మీ!

  Sun Jun 15, 2025 08:38        Auto

టాటా టియాగో ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో బడ్జెట్‌, మైలేజ్‌, భద్రత పరంగా హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది. కంపెనీ ప్రకటించిన సేల్స్ రిపోర్ట్ ప్రకారం, మే 2025లో 6,407 యూనిట్లు విక్రయమయ్యాయి — అంటే రోజుకు సగటున 207 కార్లు అమ్ముడవుతున్నాయి. పెట్రోల్ మరియు CNG రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండే ఈ కారులో 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్, 242 లీటర్ల బూట్ స్పేస్, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.8.45 లక్షల వరకు ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

మైలేజ్ పరంగా టియాగో పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 20.09 కి.మీ. (మాన్యువల్), 19 కి.మీ. (ఆటోమేటిక్) వరకు ఇస్తుంది. అదే సమయంలో, CNG వేరియంట్ 26.49 కి.మీ./కి.గ్రా. (మాన్యువల్), 28.06 కి.మీ./కి.గ్రా. (ఆటోమేటిక్) వరకు ఇస్తుంది. రెండు ట్యాంక్‌లు ఫుల్ చేస్తే 900 కి.మీ. వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. Maruti Wagon R, Hyundai Grand i10 Nios లాంటి మోడల్స్‌తో పోటీ పడుతున్న ఈ కారు తన స్టైలిష్ లుక్, ఫీచర్లు, అధిక మైలేజ్ వల్ల కొనుగోలుదారుల్ని ఆకట్టుకుంటోంది.

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కంటి చూపు బాగుండాలంటే..! ఈ ఫుడ్స్ తినాల్సిందే!

 

ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల! ముఖ్య తేదీలివే!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TataTiago #TiagoMileageKing #BudgetCarIndia #900kmOnFullTank #PetrolCNGCombo #HotCakeCar #TataMotorsIndia #AffordableCars #FamilyCarChoice #TiagoOnFire #TopMileageCar #IndianCarMarket #CarUnder5Lakh #TataCarsLove #TiagoSalesBoom